Numbers · chapter 31 · verse 17
Numbers 31:17 in Telugu
కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;
Kaabatti meeru pillalalo prati magavaanini purushasanyo gamu erigina prati streeni champudi;
Numbers 31:17 in English
- King James Version (KJV)
- Now therefore kill every male among the little ones, and kill every woman that hath known man by lying with him.
- World English Bible (WEB)
- Now therefore kill every male among the little ones, and kill every woman who has known man by lying with him.
- American Standard Version (ASV)
- Now therefore kill every male among the little ones, and kill every woman that hath known man by lying with him.
- Bible in Basic English (BBE)
- So now put every male child to death, and every woman who has had sex relations with a man.
- Darby Translation (DBY)
- And now slay every male among the little ones, and slay every woman that hath known man by lying with him,
- Webster's Bible (WBS)
- Now therefore kill every male among the little ones, and kill every woman that hath known man by lying with him.
- Young's Literal Translation (YLT)
- 'And now, slay ye every male among the infants, yea, every woman known of man by the lying of a male ye have slain;
Read in context
- 15మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా?
- 16ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయ ములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.
- 17కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;
- 18పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.
- 19మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టినవారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను.
Cross references
- Judges 21:11–12 న్యాయాధిపతులు 21:11–12మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి. యాబేష్గి లాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశ మందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొనివచ్చిరి.
- Deuteronomy 7:2 ద్వితీయోపదేశకాండము 7:2నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,
- Deuteronomy 20:16–18 ద్వితీయోపదేశకాండము 20:16–18అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు. వీరు, అనగా హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విష యమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి, నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయు టకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయ వలెను.