Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 34 · verse 6

Genesis 34:6 in Telugu

షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.

Shekemu tandriyagu hamoru yaakobuto maatalaadutaku ataniyoddaku vachchenu.

Genesis 34:6 in English

King James Version (KJV)
And Hamor the father of Shechem went out unto Jacob to commune with him.
World English Bible (WEB)
Hamor the father of Shechem went out to Jacob to talk with him.
American Standard Version (ASV)
And Hamor the father of Shechem went out unto Jacob to commune with him.
Bible in Basic English (BBE)
Then Hamor, the father of Shechem, came out to have a talk with Jacob.
Darby Translation (DBY)
And Hamor the father of Shechem came out to Jacob, to speak to him.
Webster's Bible (WBS)
And Hamor the father of Shechem went out to Jacob to commune with him.
Young's Literal Translation (YLT)
And Hamor, father of Shechem, goeth out unto Jacob to speak with him;

Read in context

  1. 4ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.
  2. 5తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువు లతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.
  3. 6షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.
  4. 7యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను.
  5. 8అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.
Read all of Genesis 34

Original words (Hebrew)

Genesis 34:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.