Genesis · chapter 36 · verse 16
Genesis 36:16 in Telugu
కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.
Korahu naayakudu, gaataamu naayakudu, amaaleku naayakudu. Veeru edomu deshamandu eleephaju naaya kulu. Veeru aadaa kumaarulu.
Genesis 36:16 in English
- King James Version (KJV)
- Duke Korah, duke Gatam, [and] duke Amalek: these [are] the dukes [that came] of Eliphaz in the land of Edom; these [were] the sons of Adah.
- World English Bible (WEB)
- chief Korah, chief Gatam, chief Amalek. These are the chiefs who came of Eliphaz in the land of Edom. These are the sons of Adah.
- American Standard Version (ASV)
- chief Korah, chief Gatam, chief Amalek: these are the chiefs that came of Eliphaz in the land of Edom; these are the sons of Adah.
- Bible in Basic English (BBE)
- Korah, Gatam, Amalek: all these were chiefs in the land of Edom, the offspring of Eliphaz, the seed of Adah.
- Darby Translation (DBY)
- chief Korah, chief Gatam, chief Amalek. These are the chiefs of Eliphaz in the land of Edom; these are the sons of Adah.
- Webster's Bible (WBS)
- Duke Korah, duke Gatam, [and] duke Amalek: these [are] the dukes, [descendants] of Eliphaz, in the land of Edom: these [were] the sons of Adah.
- Young's Literal Translation (YLT)
- chief Korah, chief Gatam, chief Amalek; these [are] chiefs of Eliphaz, in the land of Edom; these [are] sons of Adah.
Read in context
- 14ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.
- 15ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,
- 16కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.
- 17వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
- 18వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.
Cross references
Original words (Hebrew)
- Duke · H441אַלּוּף ʼallûwph
- Korah · H7141קֹרַח Qôrach
- duke · H441אַלּוּף ʼallûwph
- Gatam · H1609גַּעְתָּם Gaʻtâm
- duke · H441אַלּוּף ʼallûwph
- Amalek · H6002עֲמָלֵק ʻĂmâlêq
- dukes · H441אַלּוּף ʼallûwph
- Eliphaz · H464אֱלִיפַז ʼĔlîyphaz
- land · H776אֶרֶץ ʼerets
- Edom · H123אֱדֹם ʼĔdôm
- sons · H1121בֵּן bên
- Adah · H5711עָדָה ʻÂdâh