Genesis · chapter 36 · verse 29
Genesis 36:29 in Telugu
హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు
Horeeyula naayakulu, lotaanu naayakudu shobaalu naayakudu sibyonu naayakudu anaa naayakudu
Genesis 36:29 in English
- King James Version (KJV)
- These [are] the dukes [that came] of the Horites; duke Lotan, duke Shobal, duke Zibeon, duke Anah,
- World English Bible (WEB)
- These are the chiefs who came of the Horites: chief Lotan, chief Shobal, chief Zibeon, chief Anah,
- American Standard Version (ASV)
- These are the chiefs that came of the Horites: chief Lotan, chief Shobal, chief Zibeon, chief Anah,
- Bible in Basic English (BBE)
- These were the Horite chiefs: Lotan, Shobal, Zibeon, Anah,
- Darby Translation (DBY)
- These are the chiefs of the Horites: chief Lotan, chief Shobal, chief Zibeon, chief Anah,
- Webster's Bible (WBS)
- These [are] the dukes, [descendants] of the Horites; duke Lotan, duke Shobal, duke Zibeon, duke Anah,
- Young's Literal Translation (YLT)
- These [are] chiefs of the Horite: chief Lotan, chief Shobal, chief Zibeon, chief Anah,
Read in context
- 27ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
- 28దీషాను కుమారులు ఊజు అరాను.
- 29హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు
- 30దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.
- 31మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినరాజు లెవరనగా
Cross references
- Genesis 36:20 ఆదికాండము 36:20ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా
- 1 Chronicles 1:38 1 దినవృత్తాంతములు 1:38శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
- Genesis 36:28 ఆదికాండము 36:28దీషాను కుమారులు ఊజు అరాను.
- 1 Chronicles 1:41–42 1 దినవృత్తాంతములు 1:41–42అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.