Genesis · chapter 36 · verse 30
Genesis 36:30 in Telugu
దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.
Dishonu naayakudu eseru naayakudu deeshaanu naayakudu. Sheyeeru deshamandali vaari naayakula choppuna veeru horeeyula naayakulu.
Genesis 36:30 in English
- King James Version (KJV)
- Duke Dishon, duke Ezer, duke Dishan: these [are] the dukes [that came] of Hori, among their dukes in the land of Seir.
- World English Bible (WEB)
- chief Dishon, chief Ezer, and chief Dishan. These are the chiefs who came of the Horites, according to their chiefs in the land of Seir.
- American Standard Version (ASV)
- chief Dishon, chief Ezer, chief Dishan: these are the chiefs that came of the Horites, according to their chiefs in the land of Seir.
- Bible in Basic English (BBE)
- Dishon, Ezer, and Dishan. Such were the Horite chiefs in their order in the land of Seir.
- Darby Translation (DBY)
- chief Dishon, chief Ezer, chief Dishan. These are the chiefs of the Horites, according to their chiefs in the land of Seir.
- Webster's Bible (WBS)
- Duke Dishon, duke Ezer, duke Dishan; these [are] the dukes, [descendants] of Hori, among their dukes in the land of Seir.
- Young's Literal Translation (YLT)
- chief Dishon, chief Ezer, chief Dishan: these [are] chiefs of the Horite in reference to their chiefs in the land of Seir.
Read in context
- 28దీషాను కుమారులు ఊజు అరాను.
- 29హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు
- 30దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.
- 31మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినరాజు లెవరనగా
- 32బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా
Cross references
- Daniel 7:17 దానియేలు 7:17ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.
- Daniel 7:23 దానియేలు 7:23నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
- Isaiah 23:15 యెషయా 23:15ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా
- 2 Kings 11:19 2 రాజులు 11:19అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గ మున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.