Genesis · chapter 36 · verse 34
Genesis 36:34 in Telugu
యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.
Yobaabu chanipoyina taruvaata temaneeyula deshasthudaina hushaamu ataniki pratigaa raajaayenu.
Genesis 36:34 in English
- King James Version (KJV)
- And Jobab died, and Husham of the land of Temani reigned in his stead.
- World English Bible (WEB)
- Jobab died, and Husham of the land of the Temanites reigned in his place.
- American Standard Version (ASV)
- And Jobab died, and Husham of the land of the Temanites reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And at the death of Jobab, Husham, from the country of the Temanites, became king in his place.
- Darby Translation (DBY)
- And Jobab died; and Husham of the land of the Temanites reigned in his stead.
- Webster's Bible (WBS)
- And Jobab died, and Husham of the land of Temani reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- and Jobab dieth, and reign in his stead doth Husham from the land of the Temanite.
Read in context
- 32బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా
- 33బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను.
- 34యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.
- 35హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.
- 36హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను.
Cross references
- Job 2:11 యోబు 2:11తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.
- Genesis 36:11 ఆదికాండము 36:11ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.
- Genesis 36:15 ఆదికాండము 36:15ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,
- Jeremiah 49:7 యిర్మీయా 49:7సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?