Genesis · chapter 36 · verse 4
Genesis 36:4 in Telugu
ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.
Aadaa eshaavunaku eleephajunu kanenu. Baashematu ragooyelunu kanenu.
Genesis 36:4 in English
- King James Version (KJV)
- And Adah bare to Esau Eliphaz; and Bashemath bare Reuel;
- World English Bible (WEB)
- Adah bore to Esau Eliphaz. Basemath bore Reuel.
- American Standard Version (ASV)
- And Adah bare to Esau Eliphaz; and Basemath bare Reuel;
- Bible in Basic English (BBE)
- Adah had a son Eliphaz; and Basemath was the mother of Reuel;
- Darby Translation (DBY)
- And Adah bore to Esau Eliphaz; and Basmath bore Reuel.
- Webster's Bible (WBS)
- And Adah bore to Esau, Eliphaz; and Bashemath bore Reuel;
- Young's Literal Translation (YLT)
- And Adah beareth to Esau, Eliphaz; and Bashemath hath born Reuel;
Read in context
- 2ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,
- 3ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను.
- 4ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.
- 5అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.
- 6ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;
Cross references
- 1 Chronicles 1:35 1 దినవృత్తాంతములు 1:35ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
- Exodus 2:18 నిర్గమకాండము 2:18వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను.
- Job 2:11 యోబు 2:11తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.
- Numbers 10:29 సంఖ్యాకాండము 10:29మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషేయెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా