Genesis · chapter 36 · verse 2
Genesis 36:2 in Telugu
ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,
Eshaavu kanaanu kumaartelalo hitteeyudaina elonu kumaarteyagu aadaanu, hivveeyudaina sibyonu kumaarteyaina anaa kumaarteyagu aholeebaamaanu,
Genesis 36:2 in English
- King James Version (KJV)
- Esau took his wives of the daughters of Canaan; Adah the daughter of Elon the Hittite, and Aholibamah the daughter of Anah the daughter of Zibeon the Hivite;
- World English Bible (WEB)
- Esau took his wives from the daughters of Canaan: Adah the daughter of Elon, the Hittite; and Oholibamah the daughter of Anah, the daughter of Zibeon, the Hivite;
- American Standard Version (ASV)
- Esau took his wives of the daughters of Canaan: Adah the daughter of Elon the Hittite, and Oholibamah the daughter of Anah, the daughter of Zibeon the Hivite,
- Bible in Basic English (BBE)
- Esau's wives were women of Canaan: Adah, the daughter of Elon the Hittite, and Oholibamah, the daughter of Anah, the daughter of Zibeon the Hivite,
- Darby Translation (DBY)
- Esau took his wives of the daughters of Canaan: Adah the daughter of Elon the Hittite, and Oholibamah the daughter of Anah, daughter of Zibeon the Hivite,
- Webster's Bible (WBS)
- Esau took his wives of the daughters of Canaan; Adah the daughter of Elon the Hittite, and Aholibamah the daughter of Anah the daughter of Zibeon the Hivite;
- Young's Literal Translation (YLT)
- Esau hath taken his wives from the daughters of Canaan: Adah daughter of Elon the Hittite, and Aholibamah daughter of Anah, daughter of Zibeon the Hivite,
Read in context
- 1ఎదోమను ఏశావు వంశావళి ఇదే,
- 2ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,
- 3ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను.
- 4ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.
Cross references
- Genesis 36:25 ఆదికాండము 36:25అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
- Genesis 9:25 ఆదికాండము 9:25కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
- Genesis 28:9 ఆదికాండము 28:9ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
- Genesis 27:46 ఆదికాండము 27:46మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
- Genesis 26:34–35 ఆదికాండము 26:34–35ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
Original words (Hebrew)
- Esau · H6215עֵשָׂו ʻÊsâv
- took · H3947לָקַח lâqach
- wives · H802אִשָּׁה ʼishshâh
- daughters · H1323בַּת bath
- Canaan · H3667כְּנַעַן Kᵉnaʻan
- Adah · H5711עָדָה ʻÂdâh
- daughter · H1323בַּת bath
- Elon · H356אֵילוֹן ʼÊylôwn
- Hittite · H2850חִתִּי Chittîy
- Aholibamah · H173אׇהֳלִיבָמָה ʼOhŏlîybâmâh
- daughter · H1323בַּת bath
- Anah · H6034עֲנָה ʻĂnâh
- daughter · H1323בַּת bath
- Zibeon · H6649צִבְעוֹן Tsibʻôwn
- Hivite · H2340חִוִּי Chivvîy