Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 36 · verse 41

Genesis 36:41 in Telugu

అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు

Aholeebaamaa naayakudu elaa naayakudu peenonu naayakudu

Genesis 36:41 in English

King James Version (KJV)
Duke Aholibamah, duke Elah, duke Pinon,
World English Bible (WEB)
chief Oholibamah, chief Elah, chief Pinon,
American Standard Version (ASV)
chief Oholibamah, chief Elah, chief Pinon,
Bible in Basic English (BBE)
Oholibamah, Elah, Pinon,
Darby Translation (DBY)
chief Oholibamah, chief Elah, chief Pinon,
Webster's Bible (WBS)
Duke Aholibamah, duke Elah, duke Pinon,
Young's Literal Translation (YLT)
chief Aholibamah, chief Elah, chief Pinon,

Read in context

  1. 39అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
  2. 40మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు
  3. 41అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు
  4. 42కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
  5. 43మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.
Read all of Genesis 36

Original words (Hebrew)

Genesis 36:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.