Genesis · chapter 36 · verse 40
Genesis 36:40 in Telugu
మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు
Mariyu vaarivaari vanshamula prakaaramu vaarivaari sthalamulalo vaarivaari perula choppuna eshaavu santaanapu naayakula perulevanagaa timnaa naayakudu alvaa naayakudu yatetu naayakudu
Genesis 36:40 in English
- King James Version (KJV)
- And these [are] the names of the dukes [that came] of Esau, according to their families, after their places, by their names; duke Timnah, duke Alvah, duke Jetheth,
- World English Bible (WEB)
- These are the names of the chiefs who came from Esau, according to their families, after their places, and by their names: chief Timna, chief Alvah, chief Jetheth,
- American Standard Version (ASV)
- And these are the names of the chiefs that came of Esau, according to their families, after their places, by their names: chief Timna, chief Alvah, chief Jetheth,
- Bible in Basic English (BBE)
- These are the names of the chiefs of Esau in the order of their families and their places: Timna, Alvah, Jetheth,
- Darby Translation (DBY)
- And these are the names of the chiefs of Esau, according to their families, after their places, with their names: chief Timna, chief Alvah, chief Jetheth,
- Webster's Bible (WBS)
- And these [are] the names of the dukes, [descendants] of Esau, according to their families, after their places, by their names; duke Timnah, duke Alvah, duke Jetheth,
- Young's Literal Translation (YLT)
- And these [are] the names of the chiefs of Esau, according to their families, according to their places, by their names: chief Timnah, chief Alvah, chief Jetheth,
Read in context
- 38షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను.
- 39అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
- 40మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు
- 41అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు
- 42కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
Cross references
- 1 Chronicles 1:51–54 1 దినవృత్తాంతములు 1:51–54హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.
- Exodus 15:15 నిర్గమకాండము 15:15ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధికభయము వారికి కలుగును.
- Genesis 36:31 ఆదికాండము 36:31మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినరాజు లెవరనగా
- Genesis 36:15–16 ఆదికాండము 36:15–16ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.
Original words (Hebrew)
- names · H8034שֵׁם shêm
- dukes · H441אַלּוּף ʼallûwph
- Esau · H6215עֵשָׂו ʻÊsâv
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh
- places · H4725מָקוֹם mâqôwm
- names · H8034שֵׁם shêm
- duke · H441אַלּוּף ʼallûwph
- Timnah · H8555תִּמְנָע Timnâʻ
- duke · H441אַלּוּף ʼallûwph
- Alvah · H5933עַלְוָה ʻAlvâh
- duke · H441אַלּוּף ʼallûwph
- Jetheth · H3509יְתֵת Yᵉthêth