Genesis · chapter 36 · verse 7
Genesis 36:7 in Telugu
వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.
Vaaru vistaaramayina sampadagalavaaru ganuka vaaru kalisi nivasimpaleka poyiri. Vaari pashuvulu visheshamaiyunnanduna vaaru paradeshulai yundina bhoomi vaarini bharimpaleka poyenu.
Genesis 36:7 in English
- King James Version (KJV)
- For their riches were more than that they might dwell together; and the land wherein they were strangers could not bear them because of their cattle.
- World English Bible (WEB)
- For their substance was too great for them to dwell together, and the land of their travels couldn’t bear them because of their livestock.
- American Standard Version (ASV)
- For their substance was too great for them to dwell together; and the land of their sojournings could not bear them because of their cattle.
- Bible in Basic English (BBE)
- For their wealth was so great that the land was not wide enough for the two of them and all their cattle.
- Darby Translation (DBY)
- For their property was too great for them to dwell together, and the land where they were sojourners could not bear them, because of their cattle.
- Webster's Bible (WBS)
- For their riches were more than that they might dwell together: and the land wherein they were strangers could not sustain them, because of their cattle.
- Young's Literal Translation (YLT)
- for their substance was more abundant than to dwell together, and the land of their sojournings was not able to bear them because of their cattle;
Read in context
- 5అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.
- 6ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;
- 7వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.
- 8అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.
- 9శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,
Cross references
- Genesis 13:6 ఆదికాండము 13:6వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.
- Genesis 17:8 ఆదికాండము 17:8నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
- Genesis 28:4 ఆదికాండము 28:4ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను.
- Genesis 13:11 ఆదికాండము 13:11కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి.
- Hebrews 11:9 హెబ్రీయులకు 11:9విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.