Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 38 · verse 10

Genesis 38:10 in Telugu

అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను.

Atadu chesinadi yehovaa drushtiki cheddadi ganuka aayana atani kooda champenu.

Genesis 38:10 in English

King James Version (KJV)
And the thing which he did displeased the LORD: wherefore he slew him also.
World English Bible (WEB)
The thing which he did was evil in the LORD’s sight, and he killed him also.
American Standard Version (ASV)
And the thing which he did was evil in the sight of Jehovah: and he slew him also.
Bible in Basic English (BBE)
And what he did was evil in the eyes of the Lord, so that he put him to death, like his brother.
Darby Translation (DBY)
And the thing which he did was evil in the sight of Jehovah, and he slew him also.
Webster's Bible (WBS)
And the thing which he did displeased the LORD: wherefore he slew him also.
Young's Literal Translation (YLT)
and that which he hath done is evil in the eyes of Jehovah, and He putteth him also to death.

Read in context

  1. 8అప్పుడు యూదా ఓనానుతో - నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.
  2. 9ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.
  3. 10అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను.
  4. 11అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి యింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.
  5. 12చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చుకత్తిరించు వారియొద్దకు వెళ్లెను
Read all of Genesis 38

Cross references

Original words (Hebrew)

Genesis 38:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.