Genesis · chapter 38 · verse 5
Genesis 38:5 in Telugu
ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను.
Aame marala garbhavatiyai kumaaruni kani vaaniki shelaa anu peru pettenu. Aame veeni kaninappudu atadu kajeebulonundenu.
Genesis 38:5 in English
- King James Version (KJV)
- And she yet again conceived, and bare a son; and called his name Shelah: and he was at Chezib, when she bare him.
- World English Bible (WEB)
- She yet again bore a son, and named him Shelah. He was at Chezib when she bore him.
- American Standard Version (ASV)
- And she yet again bare a son, and called his name Shelah: and he was at Chezib, when she bare him.
- Bible in Basic English (BBE)
- Then she had another son, to whom she gave the name Shelah; she was at Chezib when the birth took place.
- Darby Translation (DBY)
- And again she bore a son, and she called his name Shelah; and he was at Chezib when she bore him.
- Webster's Bible (WBS)
- And she yet again conceived, and bore a son; and called his name Shelah: and he was at Chezib, when she bore him.
- Young's Literal Translation (YLT)
- and she addeth again, and beareth a son, and calleth his name Shelah; and he was in Chezib in her bearing him.
Read in context
- 3ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను.
- 4ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను.
- 5ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను.
- 6యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.
- 7యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.
Cross references
- Numbers 26:20 సంఖ్యాకాండము 26:20యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;
- Genesis 46:12 ఆదికాండము 46:12యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
- Genesis 38:11 ఆదికాండము 38:11అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి యింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.
- 1 Chronicles 4:21 1 దినవృత్తాంతములు 4:21యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును
- Genesis 38:26 ఆదికాండము 38:26యూదా వాటిని గురుతుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.