Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 38 · verse 7

Genesis 38:7 in Telugu

యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.

Yoodaa jyeshtha kumaarudaina eru yehovaa drushtiki cheddavaadu ganuka yehovaa atani champenu.

Genesis 38:7 in English

King James Version (KJV)
And Er, Judah’s firstborn, was wicked in the sight of the LORD; and the LORD slew him.
World English Bible (WEB)
Er, Judah’s firstborn, was wicked in the LORD’s sight. So the LORD killed him.
American Standard Version (ASV)
And Er, Judah’s first-born, was wicked in the sight of Jehovah; and Jehovah slew him.
Bible in Basic English (BBE)
Now Er, Judah's first son, did evil in the eyes of the Lord, so that he put him to death.
Darby Translation (DBY)
And Er, Judah's firstborn, was wicked in the sight of Jehovah, and Jehovah slew him.
Webster's Bible (WBS)
And Er, Judah's first-born, was wicked in the sight of the LORD; and the LORD slew him.
Young's Literal Translation (YLT)
and Er, Judah's first-born, is evil in the eyes of Jehovah, and Jehovah doth put him to death.

Read in context

  1. 5ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను.
  2. 6యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.
  3. 7యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.
  4. 8అప్పుడు యూదా ఓనానుతో - నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.
  5. 9ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.
Read all of Genesis 38

Cross references

Original words (Hebrew)

Genesis 38:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.