Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 4 · verse 24

Genesis 4:24 in Telugu

ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.

Edantalu prati dandana kayeenu kosamu, vachchina yedala lemeku kosamu debbadi yedantalu vachchunanenu.

Genesis 4:24 in English

King James Version (KJV)
If Cain shall be avenged sevenfold, truly Lamech seventy and sevenfold.
World English Bible (WEB)
If Cain will be avenged seven times, truly Lamech seventy-seven times.”
American Standard Version (ASV)
If Cain shall be avenged sevenfold, Truly Lamech seventy and sevenfold.
Bible in Basic English (BBE)
If seven lives are to be taken as punishment for Cain's death, seventy-seven will be taken for Lamech's.
Darby Translation (DBY)
If Cain shall be avenged seven-fold; Lemech seventy and seven fold.
Webster's Bible (WBS)
If Cain shall be avenged seven-fold, truly Lamech seventy and seven-fold.
Young's Literal Translation (YLT)
For sevenfold is required for Cain, And for Lamech seventy and sevenfold.'

Read in context

  1. 22మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.
  2. 23లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని
  3. 24ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
  4. 25ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.
  5. 26మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
Read all of Genesis 4

Cross references

Original words (Hebrew)

Genesis 4:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.