Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 40 · verse 9

Genesis 40:9 in Telugu

అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;

Appudu paanadaayakula adhipati yosepunu choochi naa kalalo oka draakshaavalli naa yeduta undenu;

Genesis 40:9 in English

King James Version (KJV)
And the chief butler told his dream to Joseph, and said to him, In my dream, behold, a vine [was] before me;
World English Bible (WEB)
The chief cup bearer told his dream to Joseph, and said to him, “In my dream, behold, a vine was in front of me,
American Standard Version (ASV)
And the chief butler told his dream to Joseph, and said to him, In my dream, behold, a vine was before me;
Bible in Basic English (BBE)
Then the chief wine-servant gave Joseph an account of his dream, and said, In my dream I saw a vine before me;
Darby Translation (DBY)
Then the chief of the cup-bearers told his dream to Joseph, and said to him, In my dream, behold, a vine was before me;
Webster's Bible (WBS)
And the chief butler told his dream to Joseph, and said to him, In my dream, behold, a vine [was] before me;
Young's Literal Translation (YLT)
And the chief of the butlers recounteth his dream to Joseph, and saith to him, 'In my dream, then lo, a vine [is] before me!

Read in context

  1. 7అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.
  2. 8అందుకు వారుమేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.
  3. 9అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;
  4. 10ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.
  5. 11మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.
Read all of Genesis 40

Cross references

Original words (Hebrew)

Genesis 40:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.