Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 40 · verse 12

Genesis 40:12 in Telugu

అప్పుడు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;

Appudu yosepu - daani bhaavamide; aa moodu teegelu moodu dinamulu;

Genesis 40:12 in English

King James Version (KJV)
And Joseph said unto him, This [is] the interpretation of it: The three branches [are] three days:
World English Bible (WEB)
Joseph said to him, “This is its interpretation: the three branches are three days.
American Standard Version (ASV)
And Joseph said unto him, This is the interpretation of it: the three branches are three days;
Bible in Basic English (BBE)
Then Joseph said, This is the sense of your dream: the three branches are three days;
Darby Translation (DBY)
And Joseph said to him, This is the interpretation of it: the three branches are three days.
Webster's Bible (WBS)
And Joseph said to him, This [is] the interpretation of it: The three branches [are] three days;
Young's Literal Translation (YLT)
And Joseph saith to him, 'This [is] its interpretation: the three branches are three days;

Read in context

  1. 10ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.
  2. 11మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.
  3. 12అప్పుడు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;
  4. 13ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు
  5. 14కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.
Read all of Genesis 40

Cross references

Original words (Hebrew)

Genesis 40:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.