Genesis · chapter 41 · verse 28
Genesis 41:28 in Telugu
నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.
Nenu pharoto cheppu maata yide. Devudu taanu cheyabovuchunnadi pharoku choopinchenu.
Genesis 41:28 in English
- King James Version (KJV)
- This [is] the thing which I have spoken unto Pharaoh: What God [is] about to do he sheweth unto Pharaoh.
- World English Bible (WEB)
- That is the thing which I have spoken to Pharaoh. God has shown Pharaoh what he is about to do.
- American Standard Version (ASV)
- That is the thing which I spake unto Pharaoh: what God is about to do he hath showed unto Pharaoh.
- Bible in Basic English (BBE)
- As I said to Pharaoh before, God has made clear to him what he is about to do.
- Darby Translation (DBY)
- This is the word which I have spoken to Pharaoh: what God is about to do he has let Pharaoh see.
- Webster's Bible (WBS)
- This [is] the thing which I have spoken to Pharaoh: What God [is] about to do he showeth to Pharaoh.
- Young's Literal Translation (YLT)
- this [is] the thing which I have spoken unto Pharaoh: That which God is doing, he hath shewn Pharaoh.
Read in context
- 26ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.
- 27కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.
- 28నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.
- 29ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.
- 30మరియు కరవుగల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.