Genesis · chapter 41 · verse 26
Genesis 41:26 in Telugu
ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.
Aa yedu manchi vennulunu edu sanvatsaramulu.
Genesis 41:26 in English
- King James Version (KJV)
- The seven good kine [are] seven years; and the seven good ears [are] seven years: the dream [is] one.
- World English Bible (WEB)
- The seven good cattle are seven years; and the seven good heads of grain are seven years. The dream is one.
- American Standard Version (ASV)
- The seven good kine are seven years; and the seven good ears are seven years: the dream is one.
- Bible in Basic English (BBE)
- The seven fat cows are seven years, and the seven good heads of grain are seven years: the two have the same sense.
- Darby Translation (DBY)
- The seven fine kine are seven years; and the seven good ears are seven years: the dream is one.
- Webster's Bible (WBS)
- The seven good cows [are] seven years; and the seven good ears [are] seven years: the dream [is] one.
- Young's Literal Translation (YLT)
- the seven good kine are seven years, and the seven good ears are seven years, the dream is one;
Read in context
- 24ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.
- 25అందుకు యోసేపుఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు
- 26ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.
- 27కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.
- 28నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.
Cross references
- Genesis 41:47 ఆదికాండము 41:47సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.
- Genesis 41:2 ఆదికాండము 41:2చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.
- 1 John 5:7 1 యోహాను 5:7సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.
- Exodus 12:11 నిర్గమకాండము 12:11మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.
- Genesis 41:5 ఆదికాండము 41:5అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.
- 1 Corinthians 10:4 1 కొరింథీయులకు 10:4అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
- Genesis 41:29 ఆదికాండము 41:29ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.
- Genesis 41:53 ఆదికాండము 41:53ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత
- Genesis 40:12 ఆదికాండము 40:12అప్పుడు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;
- Genesis 2:24 ఆదికాండము 2:24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
- Genesis 40:18 ఆదికాండము 40:18అందుకు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు
- Exodus 26:6 నిర్గమకాండము 26:6మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.