Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 41 · verse 29

Genesis 41:29 in Telugu

ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.

Idigo aiguptu deshamandantatanu bahu samruddhigaa pantapandu edu sanvatsaramulu vachchuchunnavi.

Genesis 41:29 in English

King James Version (KJV)
Behold, there come seven years of great plenty throughout all the land of Egypt:
World English Bible (WEB)
Behold, seven years of great plenty throughout all the land of Egypt are coming.
American Standard Version (ASV)
Behold, there come seven years of great plenty throughout all the land of Egypt:
Bible in Basic English (BBE)
Seven years are coming in which there will be great wealth of grain in Egypt;
Darby Translation (DBY)
Behold, there come seven years of great plenty throughout the land of Egypt.
Webster's Bible (WBS)
Behold, there come seven years of great plenty throughout all the land of Egypt:
Young's Literal Translation (YLT)
'Lo, seven years are coming of great abundance in all the land of Egypt,

Read in context

  1. 27కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.
  2. 28నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.
  3. 29ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.
  4. 30మరియు కరవుగల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.
  5. 31దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.
Read all of Genesis 41

Cross references

Original words (Hebrew)

Genesis 41:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.