Genesis · chapter 41 · verse 31
Genesis 41:31 in Telugu
దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.
Daani taruvaata kalugu karavucheta deshamandu aa panta samruddhi teliyabadakapovunu; aa karavu mikkili bhaaramugaa nundunu.
Genesis 41:31 in English
- King James Version (KJV)
- And the plenty shall not be known in the land by reason of that famine following; for it [shall be] very grievous.
- World English Bible (WEB)
- and the plenty will not be known in the land by reason of that famine which follows; for it will be very grievous.
- American Standard Version (ASV)
- and the plenty shall not be known in the land by reason of that famine which followeth; for it shall be very grievous.
- Bible in Basic English (BBE)
- And men will have no memory of the good time because of the need which will come after, for it will be very bitter.
- Darby Translation (DBY)
- And the plenty will not be known afterwards in the land by reason of that famine; for it will be very grievous.
- Webster's Bible (WBS)
- And the plenty shall not be known in the land by reason of the famine following: for it [will be] very grievous.
- Young's Literal Translation (YLT)
- and the plenty is not known in the land because of that famine afterwards, for it [is] very grievous.
Read in context
- 29ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.
- 30మరియు కరవుగల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.
- 31దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.
- 32ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడియున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను.
- 33కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.
Cross references
- Isaiah 24:20 యెషయా 24:20భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.
- 1 Samuel 5:6 1 సమూయేలు 5:6యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా