Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 41 · verse 53

Genesis 41:53 in Telugu

ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత

Aiguptu deshamandu samruddhigaa pantapandina sanvatsaramulu gadachina taruvaata

Genesis 41:53 in English

King James Version (KJV)
And the seven years of plenteousness, that was in the land of Egypt, were ended.
World English Bible (WEB)
The seven years of plenty, that were in the land of Egypt, came to an end.
American Standard Version (ASV)
And the seven years of plenty, that was in the land of Egypt, came to an end.
Bible in Basic English (BBE)
And so the seven good years in Egypt came to an end.
Darby Translation (DBY)
And the seven years of plenty that were in the land of Egypt were ended;
Webster's Bible (WBS)
And the seven years of plenteousness that was in the land of Egypt, were ended.
Young's Literal Translation (YLT)
And the seven years of plenty are completed which have been in the land of Egypt,

Read in context

  1. 51అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.
  2. 52తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.
  3. 53ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత
  4. 54యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.
  5. 55ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.
Read all of Genesis 41

Cross references

Original words (Hebrew)

Genesis 41:53 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.