Psalms · chapter 73 · verse 20
Psalm 73:20 in Telugu
మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.
Melukoninavaadu taanu kanna kala marachipovunatlu prabhuvaa, neevu melukoni vaari bradukunu truneekarintuvu.
Psalm 73:20 in English
- King James Version (KJV)
- As a dream when [one] awaketh; [so], O Lord, when thou awakest, thou shalt despise their image.
- World English Bible (WEB)
- As a dream when one wakes up, so, Lord, when you awake, you will despise their fantasies.
- American Standard Version (ASV)
- As a dream when one awaketh, So, O Lord, when thou awakest, thou wilt despise their image.
- Bible in Basic English (BBE)
- As a dream when one is awake, they are ended; they are like an image gone out of mind when sleep is over.
- Darby Translation (DBY)
- As a dream, when one awaketh, wilt thou, Lord, on arising despise their image.
- Webster's Bible (WBS)
- As a dream when [one] awaketh; [so] , O LORD, when thou awakest, thou wilt despise their image.
- Young's Literal Translation (YLT)
- As a dream from awakening, O Lord, In awaking, their image Thou despisest.
Read in context
- 18నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
- 19క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
- 20మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.
- 21నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.
- 22నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
Cross references
- Job 20:8 యోబు 20:8కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.
- Psalm 78:65 కీర్తనలు 78:65అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను.
- Isaiah 29:7–8 యెషయా 29:7–8అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్న వాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.
- Psalm 90:5 కీర్తనలు 90:5వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
- Psalm 7:6 కీర్తనలు 7:6యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
- Psalm 39:6 కీర్తనలు 39:6మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.