Genesis · chapter 41 · verse 57
Genesis 41:57 in Telugu
మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
Mariyu aa karavu prati deshamandu bhaaramainanduna samasta deshasthulu yosepunodda dhaanyamu konutaku aiguptunaku vachchiri.
Genesis 41:57 in English
- King James Version (KJV)
- And all countries came into Egypt to Joseph for to buy [corn;] because that the famine was [so] sore in all lands.
- World English Bible (WEB)
- All countries came into Egypt, to Joseph, to buy grain, because the famine was severe in all the earth.
- American Standard Version (ASV)
- And all countries came into Egypt to Joseph to buy grain, because the famine was sore in all the earth.
- Bible in Basic English (BBE)
- And all lands sent to Egypt, to Joseph, to get grain, for the need was great over all the earth.
- Darby Translation (DBY)
- And all countries came into Egypt to Joseph, to buy [grain], because the famine was grievous on the whole earth.
- Webster's Bible (WBS)
- And all countries came into Egypt to Joseph to buy [corn]; because the famine was distressing in all lands.
- Young's Literal Translation (YLT)
- and all the earth hath come to Egypt, to buy, unto Joseph, for the famine was severe in all the earth.
Read in context
- 55ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.
- 56కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;
- 57మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
Cross references
- Genesis 41:56 ఆదికాండము 41:56కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;
- Genesis 41:54 ఆదికాండము 41:54యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.
- Genesis 42:1 ఆదికాండము 42:1ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.
- Genesis 42:5 ఆదికాండము 42:5కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
- Psalm 105:16–17 కీర్తనలు 105:16–17దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను.
- Genesis 50:20 ఆదికాండము 50:20మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
- Deuteronomy 9:28 ద్వితీయోపదేశకాండము 9:28ఏలయనగా నీవు ఏ దేశములోనుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులుయెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలనను, వారిని ద్వేషించుటవలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో.