Genesis · chapter 41 · verse 7
Genesis 41:7 in Telugu
అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.
Appudu nindaina pushtigala aa yedu vennulanu aa peelavennulu mingivesenu. Antalo pharo melukoni adi kala ani grahinchenu.
Genesis 41:7 in English
- King James Version (KJV)
- And the seven thin ears devoured the seven rank and full ears. And Pharaoh awoke, and, behold, [it was] a dream.
- World English Bible (WEB)
- The thin heads of grain swallowed up the seven healthy and full ears. Pharaoh awoke, and behold, it was a dream.
- American Standard Version (ASV)
- And the thin ears swallowed up the seven rank and full ears. And Pharaoh awoke, and, behold, it was a dream.
- Bible in Basic English (BBE)
- And the seven thin heads made a meal of the good heads. And when Pharaoh was awake he saw it was a dream.
- Darby Translation (DBY)
- And the thin ears devoured the seven fat and full ears. And Pharaoh awoke; and behold, it was a dream.
- Webster's Bible (WBS)
- And the seven thin ears devoured the seven rank and full ears. And Pharaoh awoke, and behold, [it was] a dream.
- Young's Literal Translation (YLT)
- and the thin ears swallow the seven fat and full ears — and Pharaoh awaketh, and lo, a dream.
Read in context
- 5అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.
- 6మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.
- 7అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.
- 8తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.
- 9అప్పుడు పానదాయకుల అధిపతి - నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.