Genesis · chapter 42 · verse 10
Genesis 42:10 in Telugu
వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;
Vaaru ledu prabhuvaa, nee daasulamaina memu aahaaramu konutake vachchitiviు;
Genesis 42:10 in English
- King James Version (KJV)
- And they said unto him, Nay, my lord, but to buy food are thy servants come.
- World English Bible (WEB)
- They said to him, “No, my lord, but your servants have come to buy food.
- American Standard Version (ASV)
- And they said unto him, Nay, my lord, but to buy food are thy servants come.
- Bible in Basic English (BBE)
- And they said to him, Not so, my lord: your servants have come with money to get food.
- Darby Translation (DBY)
- And they said to him, No, my lord; but to buy food are thy servants come.
- Webster's Bible (WBS)
- And they said to him, No, my lord, but to buy food have thy servants come.
- Young's Literal Translation (YLT)
- And they say unto him, 'No, my lord, but thy servants have come to buy food;
Read in context
- 8యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.
- 9యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని - మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా
- 10వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;
- 11మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.
- 12అయితే అతడు - లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.
Cross references
- Genesis 37:8 ఆదికాండము 37:8అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగ పట్టిరి.
- 1 Kings 18:7 1 రాజులు 18:7ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసినా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా
- 1 Samuel 26:17 1 సమూయేలు 26:17సౌలు దావీదు స్వరము ఎరిగిదావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెనునా యేలినవాడా నా రాజా, నా స్వరమే.
- Genesis 27:37 ఆదికాండము 27:37అందుకు ఇస్సాకు - ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయవలెనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా¸
- Genesis 27:29 ఆదికాండము 27:29జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
- Genesis 44:9 ఆదికాండము 44:9నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి.