Genesis · chapter 42 · verse 8
Genesis 42:8 in Telugu
యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.
Yosepu tana sahodarulanu gurutu pattenu gaani vaaratani gurutu pattaledu.
Genesis 42:8 in English
- King James Version (KJV)
- And Joseph knew his brethren, but they knew not him.
- World English Bible (WEB)
- Joseph recognized his brothers, but they didn’t recognize him.
- American Standard Version (ASV)
- And Joseph knew his brethren, but they knew not him.
- Bible in Basic English (BBE)
- Now though Joseph saw that these were his brothers, they had no idea who he was.
- Darby Translation (DBY)
- And Joseph knew his brethren, but they did not know him.
- Webster's Bible (WBS)
- And Joseph knew his brethren, but they knew not him.
- Young's Literal Translation (YLT)
- And Joseph discerneth his brethren, but they have not discerned him,
Read in context
- 6అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.
- 7యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి - మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు - ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.
- 8యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.
- 9యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని - మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా
- 10వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;
Cross references
- Luke 24:16 లూకా 24:16అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
- John 21:4 యోహాను 21:4సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
- John 20:14 యోహాను 20:14ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
- Genesis 37:2 ఆదికాండము 37:2యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.