Genesis · chapter 42 · verse 18
Genesis 42:18 in Telugu
మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.
Moodava dinamuna yosepu vaarini choochi nenu devuniki bhayapaduvaadanu; meeru bradukunatlu deeni cheyudi.
Genesis 42:18 in English
- King James Version (KJV)
- And Joseph said unto them the third day, This do, and live; [for] I fear God:
- World English Bible (WEB)
- Joseph said to them the third day, “Do this, and live, for I fear God.
- American Standard Version (ASV)
- And Joseph said unto them the third day, This do, and live; for I fear God:
- Bible in Basic English (BBE)
- And on the third day Joseph said to them, Do this, if you would keep your lives: for I am a god-fearing man:
- Darby Translation (DBY)
- And Joseph said to them the third day, This do, that ye may live: I fear God.
- Webster's Bible (WBS)
- And Joseph said to them the third day, This do, and live; [for] I fear God:
- Young's Literal Translation (YLT)
- And Joseph saith unto them on the third day, 'This do and live; God I fear!
Read in context
- 16మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి
- 17వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.
- 18మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.
- 19మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.
- 20మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.
Cross references
- Leviticus 25:43 లేవీయకాండము 25:43నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము.
- Nehemiah 5:15 నెహెమ్యా 5:15అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.
- Luke 18:2 లూకా 18:2దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణ ములో ఉండెను.
- Genesis 20:11 ఆదికాండము 20:11అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.
- Nehemiah 5:9 నెహెమ్యా 5:9మరియు నేనుమీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా?
- Luke 18:4 లూకా 18:4అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు - నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను