Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 42 · verse 17

Genesis 42:17 in Telugu

వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.

Vaarini moodu dinamulu cherasaalalo veyinchenu.

Genesis 42:17 in English

King James Version (KJV)
And he put them all together into ward three days.
World English Bible (WEB)
He put them all together into custody for three days.
American Standard Version (ASV)
And he put them all together into ward three days.
Bible in Basic English (BBE)
So he put them in prison for three days.
Darby Translation (DBY)
And he put them in custody three days.
Webster's Bible (WBS)
And he put them all together into custody three days.
Young's Literal Translation (YLT)
and he removeth them unto charge three days.

Read in context

  1. 15దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.
  2. 16మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి
  3. 17వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.
  4. 18మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.
  5. 19మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.
Read all of Genesis 42

Cross references

Original words (Hebrew)

Genesis 42:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.