Genesis · chapter 43 · verse 6
Genesis 43:6 in Telugu
అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా
Anduku ishraayelu meeku inkoka sahodarudu kaladani meeru aa manushyunito cheppi naaku inta shrama kalugajeyanela anagaa
Genesis 43:6 in English
- King James Version (KJV)
- And Israel said, Wherefore dealt ye [so] ill with me, [as] to tell the man whether ye had yet a brother?
- World English Bible (WEB)
- Israel said, “Why did you treat me so badly, telling the man that you had another brother?”
- American Standard Version (ASV)
- And Israel said, Wherefore dealt ye so ill with me, as to tell the man whether ye had yet a brother?
- Bible in Basic English (BBE)
- And Israel said, Why were you so cruel to me as to say to him that you had a brother?
- Darby Translation (DBY)
- And Israel said, Why did ye deal [so] ill with me [as] to tell the man whether ye had yet a brother?
- Webster's Bible (WBS)
- And Israel said, Why dealt ye [so] ill with me, [as] to tell the man whether ye had yet a brother?
- Young's Literal Translation (YLT)
- And Israel saith, 'Why did ye evil to me, by declaring to the man that ye had yet a brother?'
Read in context
- 4కాబట్టి నీవు మాతమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.
- 5నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు - మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.
- 6అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా
- 7వారు ఆ మనుష్యుడు - మీ తండ్రి యింక సజీవుడైయున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు - మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.
- 8యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;