Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 44 · verse 25

Genesis 44:25 in Telugu

మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు

Maa tandri meeru tirigi velli manakoraku konchemu ahaaramu konukkoni randani cheppinappudu

Genesis 44:25 in English

King James Version (KJV)
And our father said, Go again, [and] buy us a little food.
World English Bible (WEB)
Our father said, ‘Go again and buy us a little food.’
American Standard Version (ASV)
And our father said, Go again, buy us a little food.
Bible in Basic English (BBE)
And our father said, Go again and get us a little food.
Darby Translation (DBY)
And our father said, Go again, buy us a little food.
Webster's Bible (WBS)
And our father said, Go again; buy us a little food.
Young's Literal Translation (YLT)
and our father saith, Turn back, buy for us a little food,

Read in context

  1. 23అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి.
  2. 24కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితివిు.
  3. 25మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు
  4. 26మేము అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండిన యెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితివిు.
  5. 27అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు.
Read all of Genesis 44

Cross references

Original words (Hebrew)

Genesis 44:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.