Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 44 · verse 3

Genesis 44:3 in Telugu

తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.

Tellavaarinappudu aa manushyulu tama gaadidalato kooda pampiveyabadiri.

Genesis 44:3 in English

King James Version (KJV)
As soon as the morning was light, the men were sent away, they and their asses.
World English Bible (WEB)
As soon as the morning was light, the men were sent away, they and their donkeys.
American Standard Version (ASV)
As soon as the morning was light, the men were sent away, they and their asses.
Bible in Basic English (BBE)
And at dawn the men, with their asses, were sent away.
Darby Translation (DBY)
In the morning, when it was light, the men were sent away, they and their asses.
Webster's Bible (WBS)
As soon as the morning was light, the men were sent away, they, and their asses.
Young's Literal Translation (YLT)
The morning is bright, and the men have been sent away, they and their asses —

Read in context

  1. 1యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు,
  2. 2కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను.
  3. 3తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.
  4. 4వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
  5. 5దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.
Read all of Genesis 44

Original words (Hebrew)

Genesis 44:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.