Genesis · chapter 44 · verse 5
Genesis 44:5 in Telugu
దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.
Denito naa prabhuvu paanamu cheyuno denivalana atadu shakunamulu choochuno adi yide kadaa? Meeru deeni cheyutavalana kaani pani chesitirani vaarito cheppumanenu.
Genesis 44:5 in English
- King James Version (KJV)
- [Is] not this [it] in which my lord drinketh, and whereby indeed he divineth? ye have done evil in so doing.
- World English Bible (WEB)
- Isn’t this that from which my lord drinks, and by which he indeed divines? You have done evil in so doing.’”
- American Standard Version (ASV)
- Is not this that in which my lord drinketh, and whereby he indeed divineth? ye have done evil in so doing.
- Bible in Basic English (BBE)
- Is not this the cup from which my lord takes wine and by which he gets knowledge of the future? Truly, you have done evil.
- Darby Translation (DBY)
- Is not this [it] in which my lord drinks, and in which indeed he divines? Ye have done evil [in] what ye have done.
- Webster's Bible (WBS)
- [Is] not this [the cup] in which my lord drinketh, and by which indeed he divineth? ye have done evil in so doing.
- Young's Literal Translation (YLT)
- Is not this that with which my lord drinketh? and he observeth diligently with it; ye have done evil [in] that which ye have done.'
Read in context
- 3తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.
- 4వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
- 5దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.
- 6అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు
- 7వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.
Cross references
- Genesis 30:27 ఆదికాండము 30:27అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.
- 2 Kings 21:6 2 రాజులు 21:6అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను
- Leviticus 19:26 లేవీయకాండము 19:26రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు,
- Deuteronomy 18:10–14 ద్వితీయోపదేశకాండము 18:10–14తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.
- Genesis 44:15 ఆదికాండము 44:15అప్పుడు యోసేపు - మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా
- 1 Kings 20:33 1 రాజులు 20:33అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగున నున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటనుబట్టిబెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడుమీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను. బెన్హదదు తనయొద్దకు రాగా అతడు తన రథముమీద అతని ఎక్కించుకొనెను.