Genesis · chapter 44 · verse 4
Genesis 44:4 in Telugu
వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
Vaaru aa pattanamunundi bayalu deri yento dooramu vellaka munupu, yosepu tana gruhanirvaahakuni choochi neevu lechi aa manushyula ventabadi velli vaarini kalisikoni meeru meluku keedu cheyanela?
Genesis 44:4 in English
- King James Version (KJV)
- [And] when they were gone out of the city, [and] not [yet] far off, Joseph said unto his steward, Up, follow after the men; and when thou dost overtake them, say unto them, Wherefore have ye rewarded evil for good?
- World English Bible (WEB)
- When they had gone out of the city, and were not yet far off, Joseph said to his steward, “Up, follow after the men. When you overtake them, ask them, ‘Why have you rewarded evil for good?
- American Standard Version (ASV)
- [And] when they were gone out of the city, and were not yet far off, Joseph said unto his steward, Up, follow after the men; and when thou dost overtake them, say unto them, Wherefore have ye rewarded evil for good?
- Bible in Basic English (BBE)
- And when they had gone only a little way out of the town, Joseph said to the servant who was over his house, Go after them; and when you overtake them, say to them, Why have you done evil in reward for good?
- Darby Translation (DBY)
- They were gone out of the city, [and] not [yet] far off, when Joseph said to him who was over his house, Up! follow after the men; and when thou overtakest them, thou shalt say to them, Why have ye rewarded evil for good?
- Webster's Bible (WBS)
- [And] when they had gone out of the city, [and] were not [yet] far off, Joseph said to his steward, Arise, follow after the men; and when thou dost overtake them, say to them, Why have ye rewarded evil for good?
- Young's Literal Translation (YLT)
- they have gone out of the city — they have not gone far off — and Joseph hath said to him who [is] over his house, 'Rise, pursue after the men; and thou hast overtaken them, and thou hast said unto them, Why have ye recompensed evil for good?
Read in context
- 2కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను.
- 3తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.
- 4వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
- 5దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.
- 6అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు
Cross references
- John 10:32 యోహాను 10:32యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
- Psalm 35:12 కీర్తనలు 35:12మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.
- Psalm 109:5 కీర్తనలు 109:5నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.
- 1 Samuel 24:17 1 సమూయేలు 24:17దావీదుతో ఇట్లనెను - యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు
- Proverbs 17:13 సామెతలు 17:13మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు.
- Deuteronomy 2:16 ద్వితీయోపదేశకాండము 2:16సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను.
- 2 Chronicles 20:11 2 దినవృత్తాంతములు 20:11మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్య ములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టిం చుము.
Original words (Hebrew)
- out · H3318יָצָא yâtsâʼ
- city · H5892עִיר ʻîyr
- off · H7368רָחַק râchaq
- Joseph · H3130יוֹסֵף Yôwçêph
- said · H559אָמַר ʼâmar
- steward · H1004בַּיִת bayith
- Up · H6965קוּם qûwm
- follow · H7291רָדַף râdaph
- after · H310אַחַר ʼachar
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- overtake · H5381נָשַׂג nâsag
- say · H559אָמַר ʼâmar
- rewarded · H7999שָׁלַם shâlam
- evil · H7451רַע raʻ
- good · H2896טוֹב ṭôwb