Genesis · chapter 45 · verse 12
Genesis 45:12 in Telugu
ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.
Idigo meeto maatalaaduchunnadi naa nore ani mee kannulunu naa tammudaina benyaameenu kannulunu choochuchunnavi.
Genesis 45:12 in English
- King James Version (KJV)
- And, behold, your eyes see, and the eyes of my brother Benjamin, that [it is] my mouth that speaketh unto you.
- World English Bible (WEB)
- Behold, your eyes see, and the eyes of my brother Benjamin, that it is my mouth that speaks to you.
- American Standard Version (ASV)
- And, behold, your eyes see, and the eyes of my brother Benjamin, that it is my mouth that speaketh unto you.
- Bible in Basic English (BBE)
- Now truly, your eyes see, and the eyes of my brother Benjamin see, that it is my mouth which says these things to you.
- Darby Translation (DBY)
- And behold, your eyes see, and the eyes of my brother Benjamin, that it is my mouth which speaks to you.
- Webster's Bible (WBS)
- And behold, your eyes see, and the eyes of my brother Benjamin, that [it is] my mouth that speaketh to you.
- Young's Literal Translation (YLT)
- 'And lo, your eyes are seeing, and the eyes of my brother Benjamin, that [it is] my mouth which is speaking unto you;
Read in context
- 10నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెల మందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.
- 11ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.
- 12ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.
- 13ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి
- 14తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.
Cross references
- Genesis 42:23 ఆదికాండము 42:23అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
- John 20:27 యోహాను 20:27తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.
- Luke 24:39 లూకా 24:39నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి