Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 45 · verse 14

Genesis 45:14 in Telugu

తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.

Tana tammudaina benyaameenu medameeda padi yedchenu; benyaameenu atani medameedapadi yedchenu.

Genesis 45:14 in English

King James Version (KJV)
And he fell upon his brother Benjamin’s neck, and wept; and Benjamin wept upon his neck.
World English Bible (WEB)
He fell on his brother Benjamin’s neck and wept, and Benjamin wept on his neck.
American Standard Version (ASV)
And he fell upon his brother Benjamin’s neck, and wept; and Benjamin wept upon his neck.
Bible in Basic English (BBE)
Then, weeping, he took Benjamin in his arms, and Benjamin himself was weeping on Joseph's neck.
Darby Translation (DBY)
And he fell on his brother Benjamin's neck, and wept; and Benjamin wept on his neck.
Webster's Bible (WBS)
And he fell upon his brother Benjamin's neck, and wept; and Benjamin wept upon his neck.
Young's Literal Translation (YLT)
And he falleth on the neck of Benjamin his brother, and weepeth, and Benjamin hath wept on his neck;

Read in context

  1. 12ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.
  2. 13ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి
  3. 14తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.
  4. 15అతడు తన సహోదరులందరిని ముద్దుపెట్టుకొని వారిమీద పడియేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.
  5. 16యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను.
Read all of Genesis 45

Cross references

Original words (Hebrew)

Genesis 45:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.