Genesis · chapter 46 · verse 33
Genesis 46:33 in Telugu
గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల
Gorrela kaapariyaina prativaadu aigupteeyulaku heyudu ganuka pharo mimmunu pilipinchi mee vrutti yemitani adiginayedala
Genesis 46:33 in English
- King James Version (KJV)
- And it shall come to pass, when Pharaoh shall call you, and shall say, What [is] your occupation?
- World English Bible (WEB)
- It will happen, when Pharaoh summons you, and will say, ‘What is your occupation?’
- American Standard Version (ASV)
- And it shall come to pass, when Pharaoh shall call you, and shall say, What is your occupation?
- Bible in Basic English (BBE)
- Now when Pharaoh sends for you and says, What is your business?
- Darby Translation (DBY)
- And it shall come to pass that when Pharaoh shall call you and say, What is your occupation?
- Webster's Bible (WBS)
- And it shall come to pass, when Pharaoh shall call you, and shall say, What [is] your occupation?
- Young's Literal Translation (YLT)
- 'And it hath come to pass when Pharaoh calleth for you, and hath said, What [are] your works?
Read in context
- 31యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి - నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనాను దేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి;
- 32ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను.
- 33గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల
- 34మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు - మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గల వారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.
Cross references
- Genesis 46:32 ఆదికాండము 46:32ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను.
- Genesis 47:2–4 ఆదికాండము 47:2–4తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి - మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు - నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు - కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా
- Jonah 1:8 యోనా 1:8కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా