Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 47 · verse 2

Genesis 47:2 in Telugu

తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.

Tana sahodarulandarilo ayidugurini ventabettukonipoyi vaarini pharo samakshamandu unchenu.

Genesis 47:2 in English

King James Version (KJV)
And he took some of his brethren, [even] five men, and presented them unto Pharaoh.
World English Bible (WEB)
From among his brothers he took five men, and presented them to Pharaoh.
American Standard Version (ASV)
And from among his brethren he took five men, and presented them unto Pharaoh.
Bible in Basic English (BBE)
And he took five of his brothers to Pharaoh.
Darby Translation (DBY)
And he took from the whole number of his brethren, five men, and set them before Pharaoh.
Webster's Bible (WBS)
And he took some of his brethren, [even] five men, and presented them to Pharaoh.
Young's Literal Translation (YLT)
And out of his brethren he hath taken five men, and setteth them before Pharaoh;

Read in context

  1. 1యోసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి
  2. 2తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.
  3. 3ఫరో అతని సహోదరులను చూచి - మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు - నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.
  4. 4మరియు వారు - కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా
Read all of Genesis 47

Cross references

Original words (Hebrew)

Genesis 47:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.