Genesis · chapter 47 · verse 3
Genesis 47:3 in Telugu
ఫరో అతని సహోదరులను చూచి - మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు - నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.
Pharo atani sahodarulanu choochi - mee vrutti yemitani adiginappudu vaaru - nee daasulamaina memunu maa poorvikulunu gorrela kaaparulamani pharoto cheppiri.
Genesis 47:3 in English
- King James Version (KJV)
- And Pharaoh said unto his brethren, What [is] your occupation? And they said unto Pharaoh, Thy servants [are] shepherds, both we, [and] also our fathers.
- World English Bible (WEB)
- Pharaoh said to his brothers, “What is your occupation?” They said to Pharaoh, “Your servants are shepherds, both we, and our fathers.”
- American Standard Version (ASV)
- And Pharaoh said unto his brethren, What is your occupation? And they said unto Pharaoh, Thy servants are shepherds, both we, and our fathers.
- Bible in Basic English (BBE)
- And Pharaoh said to them, What is your business? And they said, Your servants are keepers of sheep, as our fathers were before us.
- Darby Translation (DBY)
- And Pharaoh said to his brethren, What is your occupation? And they said to Pharaoh, Thy servants are shepherds, both we and our fathers.
- Webster's Bible (WBS)
- And Pharaoh said to his brethren, What [is] your occupation? And they said to Pharaoh, Thy servants [are] shepherds, both we, [and] also our fathers.
- Young's Literal Translation (YLT)
- and Pharaoh saith unto his brethren, 'What [are] your works?' and they say unto Pharaoh, 'Thy servants [are] feeders of a flock, both we and our fathers;'
Read in context
- 1యోసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి
- 2తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.
- 3ఫరో అతని సహోదరులను చూచి - మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు - నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.
- 4మరియు వారు - కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా
- 5ఫరో యోసేపును చూచి - నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.
Cross references
- Genesis 46:33–34 ఆదికాండము 46:33–34గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు - మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గల వారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.
- 2 Thessalonians 3:10 2 థెస్సలొనీకయులకు 3:10మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా.
- Genesis 4:2 ఆదికాండము 4:2తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.
- Jonah 1:8 యోనా 1:8కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా
- Amos 7:14–15 ఆమోసు 7:14–15అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచినీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెల విచ్చెను.