Genesis · chapter 47 · verse 5
Genesis 47:5 in Telugu
ఫరో యోసేపును చూచి - నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.
Pharo yosepunu choochi - nee tandriyu nee sahodarulunu neeyoddaku vachchiyunnaaru.
Genesis 47:5 in English
- King James Version (KJV)
- And Pharaoh spake unto Joseph, saying, Thy father and thy brethren are come unto thee:
- World English Bible (WEB)
- Pharaoh spoke to Joseph, saying, “Your father and your brothers have come to you.
- American Standard Version (ASV)
- And Pharaoh spake unto Joseph, saying, Thy father and thy brethren are come unto thee:
- Bible in Basic English (BBE)
- And Pharaoh said to Joseph, Let them have the land of Goshen; and if there are any able men among them, put them over my cattle.
- Darby Translation (DBY)
- And Pharaoh spoke to Joseph, saying, Thy father and thy brethren are come to thee.
- Webster's Bible (WBS)
- And Pharaoh spoke to Joseph, saying, Thy father and thy brethren have come to thee:
- Young's Literal Translation (YLT)
- And Pharaoh speaketh unto Joseph, saying, 'Thy father and thy brethren have come unto thee:
Read in context
- 3ఫరో అతని సహోదరులను చూచి - మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు - నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.
- 4మరియు వారు - కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా
- 5ఫరో యోసేపును చూచి - నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.
- 6ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను
- 7మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.