Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 47 · verse 7

Genesis 47:7 in Telugu

మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.

Mariyu yosepu tana tandriyaina yaakobunu lopaliki teesikoni vachchi pharo samakshamandu atani nunchagaa yaakobu pharonu deevinchenu.

Genesis 47:7 in English

King James Version (KJV)
And Joseph brought in Jacob his father, and set him before Pharaoh: and Jacob blessed Pharaoh.
World English Bible (WEB)
Joseph brought in Jacob, his father, and set him before Pharaoh; and Jacob blessed Pharaoh.
American Standard Version (ASV)
And Joseph brought in Jacob his father, and set him before Pharaoh: and Jacob blessed Pharaoh.
Bible in Basic English (BBE)
Then Joseph made his father Jacob come before Pharaoh, and Jacob gave him his blessing.
Darby Translation (DBY)
And Joseph brought Jacob his father, and set him before Pharaoh. And Jacob blessed Pharaoh.
Webster's Bible (WBS)
And Joseph brought in Jacob his father, and set him before Pharaoh: and Jacob blessed Pharaoh.
Young's Literal Translation (YLT)
And Joseph bringeth in Jacob his father, and causeth him to stand before Pharaoh; and Jacob blesseth Pharaoh.

Read in context

  1. 5ఫరో యోసేపును చూచి - నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.
  2. 6ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను
  3. 7మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.
  4. 8ఫరో - నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగి నందుకు
  5. 9యాకోబు - నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి
Read all of Genesis 47

Cross references

Original words (Hebrew)

Genesis 47:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.