Genesis · chapter 5 · verse 18
Genesis 5:18 in Telugu
యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
Yeredu noota aruvadi rendendlu bradiki hanokunu kanenu.
Genesis 5:18 in English
- King James Version (KJV)
- And Jared lived an hundred sixty and two years, and he begat Enoch:
- World English Bible (WEB)
- Jared lived one hundred sixty-two years, then became the father of Enoch.
- American Standard Version (ASV)
- And Jared lived a hundred sixty and two years, and begat Enoch:
- Bible in Basic English (BBE)
- And Jared was a hundred and sixty-two years old when he became the father of Enoch:
- Darby Translation (DBY)
- And Jared lived a hundred and sixty-two years, and begot Enoch.
- Webster's Bible (WBS)
- And Jared lived a hundred sixty and two years, and he begat Enoch:
- Young's Literal Translation (YLT)
- And Jared liveth an hundred and sixty and two years, and begetteth Enoch.
Read in context
- 16యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 17మహలలేలు దినములన్నియు ఎనిమిది వందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 18యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
- 19హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 20యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Cross references
- Jude 1:14–15 యూదా 1:14–15ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
- Genesis 4:17 ఆదికాండము 4:17కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.
- 1 Chronicles 1:3 1 దినవృత్తాంతములు 1:3హనోకు మెతూషెల లెమెకు
- Luke 3:37 లూకా 3:37లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,