1 Chronicles · chapter 1 · verse 3
1 Chronicles 1:3 in Telugu
హనోకు మెతూషెల లెమెకు
Hanoku metooshela lemeku
1 Chronicles 1:3 in English
- King James Version (KJV)
- Henoch, Methuselah, Lamech,
- World English Bible (WEB)
- Enoch, Methuselah, Lamech,
- American Standard Version (ASV)
- Enoch, Methuselah, Lamech,
- Bible in Basic English (BBE)
- Enoch, Methuselah, Lamech;
- Darby Translation (DBY)
- Enoch, Methushelah, Lemech,
- Webster's Bible (WBS)
- Henoch, Methuselah, Lamech,
- Young's Literal Translation (YLT)
- Henoch, Methuselah, Lamech,
Read in context
- 1ఆదాము షేతు ఎనోషు
- 2కేయినాను మహలలేలు యెరెదు
- 3హనోకు మెతూషెల లెమెకు
- 4నోవహు షేము హాము యాపెతు.
- 5యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
Cross references
- Jude 1:14 యూదా 1:14ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,
- Luke 3:36–37 లూకా 3:36–37షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,
- Genesis 5:21–31 ఆదికాండము 5:21–31హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- Hebrews 11:5 హెబ్రీయులకు 11:5విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.