Genesis · chapter 5 · verse 8
Genesis 5:8 in Telugu
షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Shetu bradikina dinamulanniyu tommidivandala pandrendendlu; appudatadu mrutibondenu.
Genesis 5:8 in English
- King James Version (KJV)
- And all the days of Seth were nine hundred and twelve years: and he died.
- World English Bible (WEB)
- All of the days of Seth were nine hundred twelve years, then he died.
- American Standard Version (ASV)
- and all the days of Seth were nine hundred and twelve years: and he died.
- Bible in Basic English (BBE)
- And all the years of Seth's life were nine hundred and twelve: and he came to his end.
- Darby Translation (DBY)
- And all the days of Seth were nine hundred and twelve years; and he died.
- Webster's Bible (WBS)
- And all the days of Seth were nine hundred and twelve years; and he died.
- Young's Literal Translation (YLT)
- And all the days of Seth are nine hundred and twelve years, and he dieth.
Read in context
- 6షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
- 7ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 8షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 9ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
- 10కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.