Genesis · chapter 5 · verse 6
Genesis 5:6 in Telugu
షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
Shetu noota ayidendlu bradiki enoshunu kanenu.
Genesis 5:6 in English
- King James Version (KJV)
- And Seth lived an hundred and five years, and begat Enos:
- World English Bible (WEB)
- Seth lived one hundred five years, then became the father of Enosh.
- American Standard Version (ASV)
- And Seth lived a hundred and five years, and begat Enosh:
- Bible in Basic English (BBE)
- And Seth was a hundred and five years old when he became the father of Enosh:
- Darby Translation (DBY)
- And Seth lived a hundred and five years, and begot Enosh.
- Webster's Bible (WBS)
- And Seth lived a hundred and five years, and begat Enos:
- Young's Literal Translation (YLT)
- And Seth liveth an hundred and five years, and begetteth Enos.
Read in context
- 4షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
- 5ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 6షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
- 7ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 8షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.