Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 6 · verse 8

Genesis 6:8 in Telugu

అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

Ayite novahu yehovaa drushtiyandu krupa pondinavaadaayenu.

Genesis 6:8 in English

King James Version (KJV)
But Noah found grace in the eyes of the LORD.
World English Bible (WEB)
But Noah found favor in the LORD’s eyes.
American Standard Version (ASV)
But Noah found favor in the eyes of Jehovah.
Bible in Basic English (BBE)
But Noah had grace in the eyes of God.
Darby Translation (DBY)
But Noah found favour in the eyes of Jehovah.
Webster's Bible (WBS)
But Noah found grace in the eyes of the LORD.
Young's Literal Translation (YLT)
And Noah found grace in the eyes of Jehovah.

Read in context

  1. 6తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.
  2. 7అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను
  3. 8అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
  4. 9నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
  5. 10షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
Read all of Genesis 6

Cross references

Original words (Hebrew)

Genesis 6:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.