Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 7 · verse 15

Genesis 7:15 in Telugu

జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను.

Jeevaatmagala samasta shareerulalo rendesi rendesi odalonunna novahu nodda praveshinchenu.

Genesis 7:15 in English

King James Version (KJV)
And they went in unto Noah into the ark, two and two of all flesh, wherein [is] the breath of life.
World English Bible (WEB)
Pairs from all flesh with the breath of life in them went into the ship to Noah.
American Standard Version (ASV)
And they went in unto Noah into the ark, two and two of all flesh wherein is the breath of life.
Bible in Basic English (BBE)
They went with Noah into the ark, two and two of all flesh in which is the breath of life.
Darby Translation (DBY)
And they went to Noah, into the ark, two and two of all flesh, in which was the breath of life.
Webster's Bible (WBS)
And they went in to Noah into the ark, two and two of all flesh, in which [is] the breath of life.
Young's Literal Translation (YLT)
And they come in unto Noah, unto the ark, two by two of all the flesh in which [is] a living spirit;

Read in context

  1. 13ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.
  2. 14వీరే కాదు; ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను.
  3. 15జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను.
  4. 16ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.
  5. 17ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.
Read all of Genesis 7

Cross references

Original words (Hebrew)

Genesis 7:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.