Genesis · chapter 7 · verse 17
Genesis 7:17 in Telugu
ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.
Aa jalapravaahamu nalubadi dinamulu bhoomimeeda nundagaa, jalamulu vistarinchi odanu telachesinanduna adi bhoomimeedanundi paiki lechenu.
Genesis 7:17 in English
- King James Version (KJV)
- And the flood was forty days upon the earth; and the waters increased, and bare up the ark, and it was lift up above the earth.
- World English Bible (WEB)
- The flood was forty days on the earth. The waters increased, and lifted up the ship, and it was lifted up above the earth.
- American Standard Version (ASV)
- And the flood was forty days upon the earth; and the waters increased, and bare up the ark, and it was lifted up above the earth.
- Bible in Basic English (BBE)
- And for forty days the waters were over all the earth; and the waters were increased so that the ark was lifted up high over the earth.
- Darby Translation (DBY)
- And the flood was forty days on the earth. And the waters increased, and bore up the ark; and it was lifted up above the earth.
- Webster's Bible (WBS)
- And the flood was forty days upon the earth: and the waters increased, and bore up the ark, and it was lifted above the earth.
- Young's Literal Translation (YLT)
- And the deluge is forty days on the earth, and the waters multiply, and lift up the ark, and it is raised up from off the earth;
Read in context
- 15జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను.
- 16ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.
- 17ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.
- 18జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.
- 19ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.