Genesis · chapter 8 · verse 14
Genesis 8:14 in Telugu
రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను.
Rendava nela yiruvadi yedava dinamuna bhoomiyendi yundenu.
Genesis 8:14 in English
- King James Version (KJV)
- And in the second month, on the seven and twentieth day of the month, was the earth dried.
- World English Bible (WEB)
- In the second month, on the twenty-seventh day of the month, the earth was dry.
- American Standard Version (ASV)
- And in the second month, on the seven and twentieth day of the month, was the earth dry.
- Bible in Basic English (BBE)
- And on the twenty-seventh day of the second month the earth was dry.
- Darby Translation (DBY)
- And in the second month, on the twenty-seventh day of the month, the earth was dry.
- Webster's Bible (WBS)
- And in the second month, on the seven and twentieth day of the month, was the earth dried.
- Young's Literal Translation (YLT)
- And in the second month, in the seven and twentieth day of the month, the earth hath become dry.
Read in context
- 12అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.
- 13మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలి దినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.
- 14రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను.
- 15అప్పుడు దేవుడు
- 16నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.
Cross references
- Genesis 7:13–14 ఆదికాండము 7:13–14ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు; ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను.
- Genesis 7:11 ఆదికాండము 7:11నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.