Genesis · chapter 9 · verse 1
Genesis 9:1 in Telugu
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
Mariyu devudu novahunu atani kumaarulanu aasheervadinchi meeru phalinchi abhivruddhi pondi bhoomini nimpudi.
Genesis 9:1 in English
- King James Version (KJV)
- And God blessed Noah and his sons, and said unto them, Be fruitful, and multiply, and replenish the earth.
- World English Bible (WEB)
- God blessed Noah and his sons, and said to them, “Be fruitful, multiply, and replenish the earth.
- American Standard Version (ASV)
- And God blessed Noah and his sons, and said unto them, Be fruitful, and multiply, and replenish the earth.
- Bible in Basic English (BBE)
- And God gave his blessing to Noah and his sons, and said, Be fertile, and have increase, and make the earth full.
- Darby Translation (DBY)
- And God blessed Noah and his sons, and said to them, Be fruitful and multiply, and fill the earth.
- Webster's Bible (WBS)
- And God blessed Noah and his sons, and said to them, Be fruitful, and multiply, and replenish the earth.
- Young's Literal Translation (YLT)
- And God blesseth Noah, and his sons, and saith to them, 'Be fruitful, and multiply, and fill the earth;
Read in context
- 1మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
- 2మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.
- 3ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
Cross references
- Genesis 1:28 ఆదికాండము 1:28దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
- Genesis 9:7 ఆదికాండము 9:7మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
- Genesis 8:17 ఆదికాండము 8:17పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.
- Genesis 1:22 ఆదికాండము 1:22దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.
- Psalm 128:3–4 కీర్తనలు 128:3–4నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
- Isaiah 51:2 యెషయా 51:2మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.
- Genesis 2:3 ఆదికాండము 2:3కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
- Genesis 10:32 ఆదికాండము 10:32వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
- Genesis 24:60 ఆదికాండము 24:60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
- Genesis 9:19 ఆదికాండము 9:19ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.